మానసికత అనేది భావ సక్రమత మరియు మాట నిలకడగా ఉండి "మూడింట మూడు వంతులు కాకుండా మూడింట ఒక వంతు మాత్రమే వ్యభిచరిస్తే" ఆ మానసికతనే దైవము అంటారు. ఆ లెక్కన చూస్తే నేను ఏమిటి ? మనిషినా ? లేక దైవము/దెయ్యమునా ? "అని నేను ఇందుమూలముగా అడుగుతున్నాను".

"సమస్య యొక్క సమస్యగా" మార్పు చెందటము లోనే సమస్యకు పరిష్కారము ఉంది . 
IF IDEALLY SEEN,GOVERNANCE IS WITHIN EVERYBODY'S SELF.
-------------------------------------------------
SO NEVER VOICE OTHER'S WORDS.AND NEVER AVOID SPEAKING SELF-WORDS.
BOTH ARE SOCIALLY-CRIMINAL.

Comments