ఈ ఆర్ధిక సంవత్సరము మొదలుగా అన్ని వచ్చే ఆర్ధిక సంవత్సరములలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్య పంచాంగ శ్రవణము ఇదే.
ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఆర్ధిక సంవత్సరమునుండి కేంద్ర ప్రభుత్వమును (అనగా మిగతా అన్ని రాష్ట్రాల నుండి వసూలు చేసిన పన్ను డబ్బులో వాటాను ) అడుక్కున్నా అంతే వస్తుంది.ఏమీ అడుక్కోకుండా ఉన్నా లేదా ఏమీ ఒత్తిడి చేయకున్నా అంతే వస్తుంది.
Comments