Sri Rama Navami Bhajan Songs -Telugu
సారస్వతము అనగా సరస్వతి దేవత.
నోటి మీద సరస్వతి లేకపోతే లక్ష్మి కలుగదు.
----------------------------------------------------
సరస్వతి అంటే ఆసియను భాషల "భావము" కొరకు
యూరోపియను భాషల "వ్యక్తిత్వము" యొక్క భారతీయ
భాషల ఆలోచన.
-----------------------------------------------------
వ్యక్తిత్వము మొదట అలవరచుకోవాలి.
తరువాత భావము వ్యక్తీకరణ చేసుకోవాలి.
చివరకు సమాజములో ఆలోచన(మాట) గా నిలవాలి.
------------------------------------------------------
మనిషి అనే వాడు పూర్తి స్థాయి జ్ణానము,ఓర్పు మరియు ఆలోచన మార్గమును వదిలి హింస,అసభ్యత మరియు మానసిక బలహీనతల దోపిడీ లతో జీవితము
గడిపితే మనిషిని ఆ దేవుడు కాపాడతాడా?
Comments