KNOWLEDGE MEANS SATISFACTORY REPLIES TO ADVERSE QUESTIONS.నీ వ్యతిరేకతే నిన్ను నిన్నుగా నిలిపే తరువాతి దశ చివరిలో నీ అనుకూలత. YOUR VILLAIN IS MAKER OF YOUR TRUE SELF.

భార్యను మించిన పోలీసు అధికారి లేడు . 
సమాజములో మూడవ వ్యక్తికి తన భార్య అని చెప్పుట(ఎదుటి వాడు చదువుట /వినుట ,అడుగుట మరియు తెలుసుకొనుట తరువాత చెప్పుట ) జరిగినప్పటి నుండి సమాజములో తన పురుషత్వముకు మరియు తన భార్యకు విలువ వస్తుంది . 
తద్వారా  తన కుటుంబముకు సమాజములో స్థానము కలుగుతుంది . 

Comments