RAMA(ME)(KSR) IS TO BE BELIEVED BUT CAN'T BE RESPECTED.

అర్ధము లేకుండా గాంధీని హత్య చేయడమేమిటి? అర్ధము లేకుండా న్యాయ వ్యవస్థను నమ్మడమేమిటి?
------------------------------
బుద్ధిని గౌరవించాలి కాని నమ్మరాదు. 
జ్ఞానమును నమ్మాలి కాని గౌరవించలేము.
------------------------------
అగ్నిని గౌరవించాలి కాని నమ్మరాదు. 
వెలుగును నమ్మాలి కాని గౌరవించలేము.     

Comments