ప్రభావశీలుర తామసమును మరియు బుద్ధిశీలుర తామసమును శాశ్వతముగా నిర్మూలన చేసేది ఆర్జనపరుల జ్ణానము(తిరకాసు మాట) మాత్రమే. పిచ్చివారు మాత్రమే ఇతరులపై దాడి చేస్తారు. ప్రజలలో పిచ్చి ఉంది మరియు జ్ణానము ఉంది. ఆర్జన పరుడు ప్రజల పిచ్చికి పిచ్చి కలిగిస్తేనే అందరికీ జ్ణానము(తిరకాసు మాట) కలుగుతుంది. జ్ణానము కలిగితేనే సంపాదన కలుగుతంది. చేతిలో పట్టుకున్న డబ్బుకు ఇతరులకు లెక్క చెప్పగలిగితేనే అది నీ డబ్బు అవుతుంది. లేకపోతే ఇతరులు లాక్కోవచ్చు.

ఒక విషయము గురించి ఇద్దరికీ తెలిసినప్పుడు తిరిగి 
ఆ ఇద్దరూ అదే విషయమును తిరకాసుగా 
మాటలాడుకోవాలి కదా. 
జ్ణానము అనేది తిరకాసుగా మాటలాడుకుంటేనే 
కలుగుతుంది. 

Comments

Popular posts from this blog

Media is antisocial by nature of existence.So any accused need not have duty to answer media questions. Vijay Mallya ! If media exceeds its limit,then media should be in jail. This is my order.