Power mania can lead to downfall of Emperors - Weekend Comment By RK





    'ఎవరైనా' అడుసు త్రొక్కనేల ? కాలు కడగనేల ? 

                      -- సామెతల గ్రంధము. 

    అధికారము అనగా సత్యము అని అందరికీ తెలుసును.

------------------------------------------------

  ఆధికారము(సత్యము)లో విజయము అనగా భవిష్యత్తులో సమీక్ష(తీర్పు) కూడా ఉండును. 

   అధికారము(సత్యము) అనేది మీడియా ప్రచారము 

ద్వారా కలిగితే "ప్రభుత్వ నాయకునికి తన ప్రజల మద్దతుఉన్నా అదే మీడియా తిరిగి తన ప్రచారము ద్వారా ఎలా దించాలా అనే ప్రయత్నమును సదరు ప్రభుత్వ 

నాయకుడు "సమర్ధముగా ఎదుర్కొని 

జయించలేకపోవచ్చు కదా".

-----------------------------------------------

   అందువలననే భారత జాతీయ కాంగ్రెసు సమాజములో బుద్ధి విచక్షణ 'అవసరత' కొరకు సక్రమతగా 

'చేసుకోబడిన' "నక్క(మీడియా మరియు దాని మాతృక అయిన భారత పోలీసు వ్యవస్థ) బుద్ధి" ఎన్ని జిత్తులు వేసినా మరియు ఎన్ని ప్రలోభములు పెట్టినా పూర్తి స్థాయి (భావన,మానసికత,వ్యక్తిగతము,సాంఘికము మరియు 

వృత్తి) జ్ణానము,ఓర్పు మరియు ఆలోచన కలిగి ఉంది.

    కనుక ధర్మో రక్షతి రక్షిత: అన్న సూక్తికి నిజరూపము భారత జాతీయ కాంగ్రెసు మొదట తనకు తాను 

కలిగించుకుంది.

--------------------------------------------------

      అంతిమముగా నేను ప్రతి ఒక్కరికీ చెప్పేది 

ఏమనగా మీడియా ధర్మము అనేది అధికార 

ధర్మము కాదు.

--------------------------------------------------    

Comments