Elephant at Mudumalai




    ఏనుగు(పోలీసు) అనేది విఘ్నములను నివారణ 

చేయునది అయినప్పటికీ "ఏనుగులో అరాచక గుణము 

మరియు అసాంఘిక లక్షణము ఉన్నది" అని నా 

సామాజిక పరిశోధన(విశ్లేషణ)లో తేలింది(నిలిచింది).

    కనుక  "రెండు ఏనుగుల" బొమ్మలను గతములో 

అపరిపక్వ సమాజము(మానసికత)లో ప్రజలు తమ 
ఇంటిగుమ్మాల దగ్గర మరియు షోకేసులలో 
ఉంచుకోవచ్చు కాని'ప్రస్తుత పరిపక్వ సమాజము
(మానసికత) లో "ఏనుగుల బొమ్మలను"ఉంచుకుంటే అసాంఘికతకు మరియు అరాచకమునకు చిహ్నములుగా నిలిచే ప్రమాదము ' ఉన్నది.

---------------------------------------------------------

    ఏనుగు అనగా సింహముకు విశ్వాసి కాని సింహ 

రాజ్యముకు విశ్వాసి కాదు.

----------------------------------------------------------             

Comments

Popular posts from this blog

Future is bright for all.