Dr Ramanaidu cremated with state honours - Tv9

     



       ప్రపంచము లోని తామసము(అజ్ణానము) ను 

సంహారము చేసి వెలుగు(జ్ణానము)(తిరకాసు మాట) ను 

బుద్ధిలో,భక్తిలో మరియు ఆలోచనలో నింపేదే 'సంస్కృతి' అంటారు.

      సంస్కృతి అంటే 'విభజన అనేది కలయిక కొరకు 

మరియు కలయిక అనేది విభజన కొరకు' అనే నైతికతను ఇతరులతో ఆలోచన(హృదయము)(మాట) కలిగి ఉండుట.

       అది దగ్గుబాటి రామా నాయుడు గారు తన పెద్దరికముతో చేసారా? చేస్తే ఇంత తామసము,ధన నష్టము మరియు 

ప్రాణ నష్టము ప్రతి రోజూ ఎందుకు జరుగుతోంది? 

ప్రతి వ్యక్తి తన సహజమైన పుట్టుకకు సహజమైన జీవనము మరియు సహజమైన మరణము కలిగి ఉండాలి కదా.

 ఎందుకీ 'పూర్ణ' ఆత్మవంచన? ఆత్మవంచకులు తమ 

గమ్యము ఆత్మవిశ్వాసము అని గ్రహించకపోతే చరిత్రలో 

నిలువరు-కలిసిపోతారు.

  ఆత్మవంచన లక్ష్యము ఇతరులలో జ్ణాన(తిరకాసు మాట)బరితెగింపు నిర్మూలన చేసి బుద్ధి విచక్షణ కలిగించుట 

కొరకు మాత్రమే.ఆత్మ వంచన అనేది మనిషి మనసు

(మైండ్)లో మూడవ వంతు మించరాదు.మిగతా మైండ్ లో ఒక వంతు భక్తి మరియు ఒక వంతు 

ఆలోచన(హృదయము) ఉండాలి.దానినే మానసిక 

సమతుల్యత(ఆరోగ్యము)(అభివృద్ధి) అంటారు.

      నారా చంద్రబాబు నాయుడు గారూ ! తమరు ఆంధ్రప్రదేశ్ ప్రజలలో మొదటగా ప్రజల మైండ్ 

లలో మూడవ వంతుకు మించకుండా ఆత్మ వంచనను 

కట్టడి చేయడము ద్వారా ప్రజలలో మానసిక 

సమతుల్యత(ఆరోగ్యము)(అభివృద్ధి) కలిగించాలి.తద్వారా ప్రజల తలసరి ఆదాయము పెరిగి తరువాత ప్రభుత్వ ఆదాయము పెరిగి రాజధాని నిర్మాణముకు కావలసిన ధనము కేంద్ర ప్రభుత్వము 

ప్రత్యేక హోదా ఇవ్వనక్కరలేకుండా సమకూరుతుంది.

   కంటి ముందు మూడవ వంతుకు మించిన ఆత్మ వంచన ప్రజల మైండ్ లలో కనిపిస్తూ తద్వారా ఇంత భావ 

దరిద్రము(లేమి) ఉంటే కేంద్ర ప్రభుత్వము తనకు కూడా 

సాధ్యము కాని విధముగా కరెంశీ నోట్లను అధికముగా 

చలామణీ చేస్తే అభివృద్ధి(మానసిక సమతుల్యత)(ఆరోగ్యము) ఎలా సాధ్యము?         

       నారా చంద్రబాబు నాయుడు గారి మైండ్ మాట(ఆలోచన) లో మూడవ వంతుకు మించి ఆత్మ వంచన ఉంటే 

అభివృద్ధి ఎలా సాధ్యము?

   మనిషికి ఊహ కావాలి.అయితే ఊహ అనేది 

మూడవ వంతుకు మించి మైండ్ లో ఉంటే అది భావ 

దరిద్ర(లేమి) చిహ్నము అని ప్రతి ఒక్కరికీ ఇతరులు 

చెప్పాలి.

    ఊహ,భక్తి మరియు ఆలోచన(మాట)(హృదయము) మూడూ సమ పాళ్ళలో మైండ్ లో ఉంటే మనిషికి స్థిరత్వము మరియు ఆరోగ్యము కలుగుతాయి.

    ఇంజినీరుకు పై మూడూ సమపాళ్ళలో ఉంటాయి.

   పుట్టుకతో సహజముగా అందరూ ఇంజినీరులే. 


Comments