Budget Session of Parliament - LIVE
ప్రభుత్వములను నిలపటము కోసము నిలుపరాదు.
ప్రభుత్వములు ప్రజల మానసిక-సమతుల్యత(అభివృద్ధి) కి ఏ రోజు పని చేయకపోతే ఆ
రోజు పడి పోవాలనుకోవాలనుకోవడములో తప్పు లేదు.
ప్రభుత్వము అంటే వ్యవస్థ. ప్రభుత్వము అంటే మనిషి కాదు.మనిషిలా కనిపిస్తుంది.అయితే ప్రభుత్వ నాయకుడు మాత్రము మనిషే.
----------------------------------------------------------
రాచరికములో ప్రజలు అనే వారు ప్రభుత్వము కొరకు.
రాచరిక సమాజములు అనేవి మానవ మానసిక-సమతుల్యత(అభివృద్ధి)(ఆరోగ్యము)ను కలిగించే
ప్రగతి ప్రశ్నను అదుపు చేసే పీడన సమాజములు.
అయితే ప్రజాస్వామ్య పరిపక్వ సమాజములో
ప్రభుత్వము అనేది ప్రజల కొరకు.
ప్రజాస్వామ్య పరిపక్వ సమాజములో మానసిక
సమతుల్యత(ఆరోగ్యము)(అభివృద్ధి)ను కలిగించే ప్రగతి ప్రశ్నను విముక్తము చేసే మోక్ష సమాజములు.
అదీ తేడా.
తాను తన యొక్క తానుగా తనతో ఉండుట మరియు
అలా లేనిచో ఇతరులు ఉంచుట అనేది మోక్షము.
మీ రామచంద్రుడిగా నేను ప్రపంచ ప్రజలందరికీ
మోక్షము కలిగిస్తున్నాను నా ఈ బ్లాగ్ పోస్టుల ద్వారా.
Comments