వ్యాపారులూ ! గుర్తుంచుకోండి. నీ ఇతర ముగ్గురి ప్రత్యర్ధుల బలము నీ బలము అయితేనే నీవు సత్యములో విజయము సాధిస్తావు. నీ ఇతర ముగ్గురి ప్రత్యర్ధుల బలహీనత నీ బలము అయితే నీవు మనిషివి అని పిలువబడవు.

మనిషికి కావలసినది పూర్తి-స్థాయి(5 వ్యతిరేక ముఖముల) 
జ్ఞానము(తిరకాసు మాట),భూమికున్నంత ఓర్పు మరియు ఆలోచన. 
---------------------------------------------------------------------
మనిషికి ఉండకూడనివి హింస ,అసభ్యత మరియు మానసిక బలహీనతల దోపిడీ . 
     

Comments