ఆత్మవంచకుడికి ఆకర్షణ అనేది అవసరత ఉంది. అయితే ఆత్మవిశ్వాసికి అందము అనేది తన విధిలోనే ఉంది.

కష్టములో సుఖము అంటే తెలియని వాడికి అన్నీ కష్టముగానే ఉంటాయి.
6000 వృత్తులలో తనదైన వృత్తి(మైండ్) మరియు ప్రవృత్తి(హాబీ) లో తన ఆలోచన(మాట)(హృదయము)ను లగ్నము చేస్తే కష్టము అనేది నిజమైన సుఖముగానే ఉంటుంది.

Comments