AN ADMINSTRATOR RATHER THAN A POLITICIAN BECOMING CM AND PM IS JUST AN EXIGENCY IN END-TIMES. POLITICIAN IS FOR THE ULTIMATE RULE WHICH IS THE END OF THE END.ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడి ఇద్దరూ తమ రాజకీయ పార్టీలకు చెందిన పాలకులు మాత్రమే కాని రాజకీయ నాయకులు కారు. ప్రజలలో "అతి" తెలివి తేటలు ఉన్నప్పుడే్ పాలకులు రాజకీయ నాయకులుగా ఉంటారు. తెలివితేటలు సరి పడా మాత్రమే ఉండాలి. తెలివితేటలు అతి అయితే స్వయం-సంపాదన పోయి అడుక్కుంటూ ఆత్మ-గౌరవము మరియు మనిషి మాట మీద విశ్వాసము లేకుండా పోతారు.

మనిషి అన్న వాడు సమాజములో తన మైండ్(వృత్తి) ను కష్టపెట్టుకోకపోతే తనకు ఆలోచన(మాట ) కలుగదు .తన మాట లేకపోతే సుఖము కలుగదు . 
------------------------------------------------ 
రాజకీయాలు  అనేవి పాలనకు సంబందించినవి కాని రాజకీయాలు అనేవి పాలన కాదు . 
-------------------------------------------------- 

Comments