షిర్డి సాయిబాబా అడిగే అందరినీ అడిగాడు. అది సంపాదన కాదు కదా ! అది వైద్య రుసుము అవుతుంది. కనుక షిర్డి సాయిబాబా అనే వ్యక్తి అనామకుడే. హిందూ ధర్మములో అనామకులకు స్థానము లేదు. అయితే ముస్లిం మతస్థులు షిర్డి సాయి మందిరములను నడుపుకోవచ్చు. షిర్డి సాయిబాబా జ్ణాన అవసరత మాత్రమే కనుక షిర్డి సాయిబాబా హిందువు కాడు. హిందూ ధర్మము అన్ని మతాలకు చెందినది కాని హిందూ ధర్మము అంటే అన్ని మతాలు కాదు. HINDU DHARMA IS FOR EQUALITY(PEACE) AMONG ALL RELIGIONS. BUT HINDU DHARMA IS NOT ABOUT ALL RELIGIONS. SHIRDI SAIBABA IS CRASS IN HINDU DHARMA.

షిర్ది సాయి బాబా గురించి చాలా ముఖ్యమైన విషయాలు నేను చెప్పాలి.
-------------------------------------------------------
ఒక వ్యక్తి అందరికీ మంచిని భోధించినంత మాత్రాన మంచి వాడిగా నిలువడు.
తాను మంచి(సంపాదన)గా ఉండి మంచి(సంపాదన)గా 
ఉన్న వారికి మాత్రమే మంచి(సంపాదన)ను భోధించ 
గలగాలి.
--------------------------------------------------------
  షిర్ది సాయి బాబా కి సంపాదన లేదు మరియు సంపాదన ఉన్న వారికి సంపాదన భోధించలేదు.
  షిర్ది సాయిబాబా కేవలము మంచి(సంపాదన) గురించి మాత్రమే అందరికీ భోధించాడు.
  షిర్ది సాయిబాబా! సంపాదన(మంచి) అనేది 
కలిగించుకునేది కాని  అడిగేది కాదు.
   

Comments