ప్రయత్న లోపము అనేది చేయి,నోరు మరియు కళ్ళు-చెవులు మూడింటి కలయికలో జరుగుతుంది. సమాజము మనుషులది. సమాజము అనేది విషతుల్య దైవముది కాదు.అయితే విషతుల్య దైవము నుండి నుండి పుడుతుంది. అందుచేత సమాజమును మనుషులే తమ బావ సక్రమతతో నడపాలి.

అందరికీ అన్నీ తెలుసు.అయితే అందరికీ తెలియనిది ఏమంటే అందరికీ 
తమకు తెలిసినది తెలియడము కాదు అని తెలియకపోవడము.

Comments