వ్యతిరేకత కూడా అనుకూలతే. ఎందుకంటే చలన ప్రపంచములో వ్యతిరేకతలో వ్యతిరేకత పుడుతుంది కదా. అదే సంపూర్ణ వ్యక్తిత్వ మూల ఆలోచన.
నందమూరి తారక రామారావుకు సినిమా కెరీర్ కూడా పబ్లిక్ కెరీర్ అని
గ్రహించకపోవడము నందమూరి తారక రామారావు జ్ణానమా ?
-------------------------------------------------------------------
అక్కినేని నాగేశ్వర రావుకు రాజకీయ కెరీర్ కూడా పబ్లిక్ కెరీర్ అని
గ్రహించకపోవడము అక్కినేని నాగేశ్వర రావు జ్ణానమా ?
----------------------------------------------------------------------
అయినా ముగిసిన జీవితాల మరమ్మతు గురించి మాటలాడటము జ్ణానము కాదు.
మన జీవితము మనము బ్రతకాలి కదా !

Comments