రెచ్చ గొడతారు అయితే రెచ్చిపోరాదు. ఇది సామాజిక సూత్రము.
శోధించే వాడి నిఘా పర్యవేక్షణలో ప్రజలు
తమ ఇచ్చిపుచ్చుకోవడములో చక్రభ్రమణము ఉందని
గ్రహించకపోవడము వలన రాక్షసత్వము కలుగుతుంది.

Comments