సుఖములో సుఖము ఉందా ? అయితే అలా ఉన్నట్లు కనిపిస్తుంది. నిజానికి కష్టములో సుఖము ఉంది. కష్ట పడే త్రోవ అంటే ఇతరులతో తన వస్తువు/సేవ గురించి తన మిత వాదన,తన మిత వాదన నుండి తన ఆత్మగౌరవము,తన ఆత్మ గౌరవమునుండి తన మంచి పేరు మరియు తన మంచి పేరు నుండి తన మంచి విలువ.కలుగుతాయి.
కష్ట పడుట అనగా తన వద్ద తన యొక్క తానుగా తనలో ఉండుట .
కనుక ఇష్టపడితేనే కష్టపడతావు -కష్టపడాలి -ఎందుకు కష్ట పడవు ?
అందుచేత కష్టములో సుఖము ఉంది .
కనుక ఇష్టపడితేనే కష్టపడతావు -కష్టపడాలి -ఎందుకు కష్ట పడవు ?
అందుచేత కష్టములో సుఖము ఉంది .
Comments