నీ పాలకుడు(నాయకుడు) నీకు ఉన్నతముగా మరియు వ్యతిరేకముగా లేకపొతే నీ మానసిక ఎదుగుదల అసంపూర్ణముగా ఉంటుంది.కనుక శత్రువు(చెడు)(నాయకుడు)(పాలకుడు)(రక్షకుడు) యొక్క భావన వ్యక్తిని వ్యక్తిగా నిలుపుతుంది.లేకపొతే వ్యక్తి బుద్ధి విచక్షణ కోల్పొతాడు కదా . అందుచేత ప్రతి వ్యక్తి తన మానసిక ఎదుగుదలకు తోడ్పడే తనను వ్యతిరేకించే శత్రువు(చెడు) ఉండాలని కోరుకోవాలి. మానసిక శాస్త్రము ప్రకారము శత్రు(చెడు) నిర్మూలన అంటే ఆత్మ నిర్మూలన అని అర్ధము. అయితే ఓర్పు నేర్చుకుంటే శత్రువు(చెడు) తనంతట తాను తనను నిర్మూలన చేసుకుంటాడు. అందుచేత బహిరంగ సభ నిర్వహణ,పత్రికా సమావేశ నిర్వహణ మరియు ప్రభోధ ప్రసంగ విడియో సిడి నిర్మాణము మరియు పంపిణీ జ్ణాన(తిరకాసు మాట)పరమైన నేరములు కనుక చేయరాదు. ఇది నా ఆదేశము.
MIND DEVELOPS VOICE BY NAME THROUGH ADVERSARY AND FRIEND.
శత్రువు(చెడు) ను తనంతట తాను తనను నిర్మూలన చేసుకునే విధముగా శత్రువు(చెడు) ను ఇష్టపడాలి.
మైండ్ ను ఆ విధముగా ఎదుగుదల చేసుకోవాలి.
శత్రువు(చెడు) ను తనంతట తాను తనను నిర్మూలన చేసుకునే విధముగా శత్రువు(చెడు) ను ఇష్టపడాలి.
మైండ్ ను ఆ విధముగా ఎదుగుదల చేసుకోవాలి.
Comments