నా సూత్రము అంతే మరి ! పరీక్షించే వారిని పరీక్షించకుండా పరీక్షిద్దాము.

1). లేని రోగము ఉన్నట్లు అనుకుంటే ప్రస్తుతము మనకు ఉన్న రోగాలేవీ లేకుండా చేసిన వారమవుతాము.
2). కేవలము తనకు తాను మంచిగా ఉన్నా తప్పే (నేరమే ). కేవలము తాను ఇతరులందరికీ మాత్రమే మంచిగా ఉన్నా తప్పే (నేరమే ). 
"అందుకే తనకు తాను మంచిగా ఉంటూ ఇతరులందరికీ మంచిగా తేలాలి".
   

Comments