స్వరము అనేది రౌద్రము(నకారాత్మకత),వీర్యము(సకారాత్మకత) మరియు కారుణ్యము(తటస్థత) అనే మూడు రకాలు. కంప్యూటర్ లో రికార్డ్ చేయటము ద్వారా ప్రతి ఒక్కరూ తమ రౌద్ర,వీర్య మరియు కారుణ్య స్వరములు సరి చేసుకోగలరు. అందరూ కంప్యూటర్ లు కొననక్కర లేదు. తమ దగ్గరి వారి ఒక కంప్యూటర్ లో కావలసినన్ని యూజర్ ఎకౌంటులు క్రియేట్ చేసి పాసువర్డ్ ప్రొటెక్ట్ చేసుకోగలరు.

మాటకు పేరు మరియు స్వరము రెండూ చాలా ముఖ్యము.

Comments