Y.S.JAGANMOHANA REDDY ! FACE AND MIND APPEAR SAME BUT ARE BEING DIFFERENT. NEVER BELIEVE IN MIXING MIND(BIOCHEMISTRY) WITH FACE(SOCIO-ECONOMICS).

వై .ఎస్. జగన్ మోహన రెడ్డి కి లక్ష కోట్ల రూపాయల ఆస్తి (డబ్బు,బిజినెసు మరియు స్త్రిరాస్తి ) కలిగి ఉంటే సగటు భారతీయుడి ఆదాయము రోజుకు రూ . 20 ఉన్న ప్రస్తుత తరుణములో  లక్ష కోట్ల రూపాయల ఆస్తి ఎలా తనకు సంపాదన చేసుకోగలిగాడు అన్న అనుమానపు ప్రశ్న అందరికీ సహజముగా ఉంటుంది .
2).వై . ఎస్ . జగన్ మోహన రెడ్డి కి లక్ష కోట్ల రూపాయల ఆస్తి కలిగి ఉండక పోతే అంత ఆస్తి సంపాదన చేయకుండా పాలనా రాజకీయ పార్టీ ఎందుకు నడుపుతున్నాడు అన్న అనుమానపు ప్రశ్న అందరూ సహజముగా అడుగుతారు -అడగాలి -ఎందుకు అడగరు?        
   

Comments