తనకు తాను తక్కువగా భావించే వ్యక్తి తరువాత దశలో సహజముగా ఎక్కువగా భావిస్తాడు. తక్కువ భావన కలిగింది అంటే ఎక్కువ భావన ఉంటేనే కదా. అహంకారి అంటే తక్కువ భావన చేసే వాడు. అహంకారి(మావోయిస్టు) రాజకీయములకు అనర్హుడు. కాంగ్రెసు వాది తక్కువ భావన కలిగి ఉండడు . అంటే కాంగ్రెసు వాది ఎక్కువ భావన కలిగి ఉండాలనుకున్నా కలిగి ఉండలేడు. కాంగ్రెసు వాది ప్రజలందరినీ నాయకులుగా భావన చేస్తాడు. అందుకునే కాంగ్రెసు వాది ప్రజల యొక్క భావన కన్నా మాట(ఆలోచన)ను నమ్మి ప్రజలతో బాటుగా రాజకీయము చేసి ప్రజలు మార్పు చెందుతున్నప్పుడు తానూ మార్పు చెందుతాడు. కాంగ్రెసు వాది సామాజిక(జ్ణాన) సంక్లిష్టతకు సంక్లిష్ట మనస్తత్వము కలిగి ఉంటాడు. కాంగ్రెసు వాది వోటు(సీటు)(ఆలోచన) ను మరియు నోటు(భావన) ను నమ్మడము ద్వారా వోటర్లను ఆదాయము పన్ను చెల్లింపు దారులుగా లక్ష్య నిర్దేశనము చేసుకునేలా చేస్తాడు. WE AT INC MAKE VOTERS TO EVOLVE AS MORE SELF-EARNERS TOWARDS INCOME-TAX ASESSEES THAN JUST FOREVER-MEAN-ASKERS(IN WHICH ANTISOCIAL REACTIONARIES AND ANARCHISTS BELIEVE).

చరిత్రలో నిలిచి పోయే (personalised) వ్యక్తులు మరియు చరిత్రలో కలిసిపోయే (professionalised and socialised ) వ్యక్తులు అనే రెండు రకాల వ్యక్తులు ఉంటారు . 
----------------------------------
చవక బారు /అసంపూర్ణమైన అహంకారపూరిత  వ్యక్తి మాటకు నమ్మకుండా వ్యక్తిని వ్యక్తిని మాత్రమే నమ్మే వ్యక్తులు చరిత్రలో కలిసి పోతారు . 
బుద్ధి(సక్రమత ) మరియు విలువ(జ్ఞానము) కలిగిన అహంకారము లేని వ్యక్తి మాట(ఆలోచన )ను నమ్మే వ్యక్తులు చరిత్రలో నిలిచి పోతారు . 
-----------------------------------
     

Comments