మనిషికి అంతర్లీన ఆలోచన వలన కలిగేది సంపాదన అంటారు. పార్టీకి మరియు దేవుడికి అంతర్లీన ఆలోచన అన్న ప్రశ్న ఉండదు. .VIRTUALITY(IMAGINATIVE ARGUMENT) MUST KNOW REALITY.

పార్టీ(మైండ్ ) అంటే ప్రజలను రెచ్చగొట్టటము అని అర్ధము.
పార్టీ మనుగడ-అధికారము అనేది సంక్షేమము (మానసిక అభివృద్ధి) ప్రచారము మీద ఆధార పడి ఉంటుంది .    
కనుక భారత జాతీయ కాంగ్రెస్ అనేది పార్టీల పార్టీ గా నిర్మించబడింది . 
--------------------------------------------
ప్రజల కొరకు ఎవరైనా పార్టీ మొదలు పెట్టి నడుపవచ్చు . అయితే సదరు పార్టీ తనంతట తానుగా అధికారములోకి రావాలంటే కనీసము 40 సంవత్సరములు పాటు ప్రత్యర్ధి ప్రశ్నకు మాట నిలకడ మరియు మాట సక్రమత వలన మాత్రమే సాధ్యము. 

Comments

Popular posts from this blog

Future is bright for all.