Christmas greetings from Rahul Gandhi
మనిషికి విమర్శ అనేది బలము.అందుకే మనిషి తన 20(నలుగురి యొక్క వారి వారి నలుగురిలో) మందిలో ఒకరుగా ఉండాలి.
రాహుల్ గాంధీ క్రిస్ట్మస్ శుభాకాంక్షలు చెపితే హిందువు కాకుండా అయిపోతాడా ? కాదు కదా .
హిందువు అంటే చేసేది చెప్పే వాడు ఎంతో చెప్పేది చేసే వాడు అంతే .
జీసస్ క్రీస్తు మరియు మహమ్మద్ ప్రవక్త ఇద్దరూ కూడా హిందువులు చెప్పేది చేసే నిజమైన హిందువులే అని చేసేది చెప్పే హిందూ సనాతన వాదులు గ్రహించాలి .
రండి ! మనమందరమూ చేసేది చెపుతూ మరియు చెప్పేది చేయడము ద్వారా 'చెప్పేది చేయలేని హిందూ సనాతన వాదుల కుహనా వాదమును' ఎండగడదాము.
Comments