VERY VERY VERY STRICT SOCIAL-ORDER.
చాలా చాలా చాలా ముఖ్యమైన విషయము గురించి నేను ఈ బ్లాగ్ పోస్ట్ లో ప్రస్తావిస్తున్నాను .
అది ఏమంటే ప్రజలకు తెలుసుకోవాలని జిజ్ఞాస(ఆసక్తి ) మంచిదే .
"అయితే " అందుకు మొదట తనకు నచ్చిన అంశము పై ఏదైనా కోర్సు క్లాసులు -పరీక్షలు హాజరు చేసిన తరువాత "ఆ అంశము కోణములో వార్తా పత్రికలు చదివితేనే సక్రమమైన దృక్కోణము కలుగుతుంది " .
అంతే కాని కేవలము ఏ అంశము పైనా వ్యాపకము లేకుండా దిన పత్రికలు చదువరాదు .కాదని అలా చేస్తే మైండ్ పాడయి నలుగురిలో గౌరవ భావము పోతుంది . ఇది అందరూ గ్రహించి పాటించాలి.

Comments