EARNING POTENTIAL THAT CAN SOLVE BOTH ADAMANCY(CAUSING THOUGHT CORRUPTION) AND IGNORANCE(CAUSING TERRORISM).

  నన్ను (నా బ్లాగ్ ) చదవండి ! చదివించి వ్యక్తిగత స్వార్ధ శక్తులకు వ్యతిరేకముగా "తిరకాసుగా మాటలాడండి".
   "చందా జీవితము వదిలి సంపాదనా జీవితము జీవించండి ".   
  చిన్న లివర్ ను వాడటము ద్వారా పెద్ద బండ
(బరువు )ను తొలగించ వచ్చు. 

విశ్వ వ్యాపితమైన బ్రహ్మాండమైన నకారాత్మకత ను 
అవినీతి(మొండి మానసికత) మరియు అజ్ఞానము (తీవ్ర వాదము )ను " చిన్న పాటి లివర్(కొద్దిగా నకారాత్మక సకారాత్మత)(అనగా మాట తిరకాసు తనము)(ఎందుకంటే హృదయము మానసికతతో తిరకాసు గా ఉంటుంది కనుక) కలిగి ఉండటము వలన జ్ఞాన పరిపక్వ ప్రజా స్వామ్యములో నిరాశా వాదము వదిలి తనకు తాను సంపాదన పరుడుగా చేసుకుంటూ ప్రభుత్వమునకు సంపాదన చేసి పెట్ట వచ్చును . 
     ప్రభుత్వమునకు చాలా అప్పు భారము ఉంది తెలుసా? 
     సాతాను తనము మరియు దాని మరో రూపము దైవత్వమును దాటి సంపూర్ణ మనుషులుగా తమ తమ పేర్లకు భావ సంపాదనలు కలిగించు కుంటూ ఉందాము.
    ఇక నేరము -రోగము సంగతి పోలీసు వ్యవస్థకు స్వేచ్చ ఇచ్చి దానికి వదిలి వేద్దాము .
-----------------------------------------------------
   భారత పోలీసు వ్యవస్థను రాజకీయ వ్యవస్థ అదుపు నుండి విముక్తము చేద్దాము . 
    తద్వారా రాజకీయ వ్యవస్థ విలువ (తిరకాసు మాట )(సామాజిక ఆర్దికత )(విషయము అంచుకు వెళ్లి దాని యొక్క అంచును గురించి మాటలాడుట చేయడము ద్వారా )(సంపాదన ) ల మీద కేంద్రీకరించ గలుగుతుంది.
    మరియు భారత పోలీసు వ్యవస్థ కు స్వేచ్చ ఇవ్వడము ద్వారా భాద్యత పెట్టిన వారమై నేరము -రోగము పరిష్కరించే పనిలో ఉంటాము . క్రైమ్ రేటు ప్రతి సంవత్సరము పాపము(ఏడుకొండల వాడి వడ్డీ హుండీ)  లాగా ఎలా పెరుగుతోందో చూస్తున్నారుగా ?
------------------------------------------------------
      ప్రభుత్వము రూపాయి పేద వర్గాల మీద ఖర్చు చేస్తోందని వ్యాపార వర్గాల(socially backward classes) వారు మరియు వ్యాపార వర్గాల మీద ఖర్చు చేస్తోందని పేద వర్గాల(socio-economic backward classes) వారు విమర్శించుకునే దాని కన్నా "రెండు వర్గాలలో ఏ వర్గము మీద ఎంత ఖర్చు చేసినా" వచ్చే బడ్జెట్ లో ప్రజలకు తద్వారా ప్రభుత్వమునకు సంపాదనా శక్తి ఎంత పెరిగింది అన్నది ముఖ్యము కాని నంబర్లు ముఖ్యము కాదు . 
     పేద వర్గాల మీద ఒక రూపాయి ఖర్చు చేస్తే వారికి సంపాదనా(తిరకాసు మాట ) శక్తి మెరుగు పడక పోతే పది రూపాయల 'వరకు' ఖర్చు చేస్తే వారు వంద రూపాయల సంపాదనా శక్తి పొంద వచ్చునేమో చూద్దాము. 
    వ్యాపార వర్గాల మీద ఒక రూపాయి ఖర్చు చేస్తే వారి సంపాదనా (తిరకాసు మాట ) శక్తి మెరుగు పడక పోతే పది రూపాయల 'వరకు' ఖర్చు చేస్తే వారు వంద రూపాయల సంపాదనా శక్తి పొందవచ్చు నేమో చూద్దాము.
     సామాజిక-ఆర్ధిక మరియు సామాజిక సమస్య లు భారత పోలీసు వ్యవస్థకు స్వేచ్చ ఇచ్చి భాద్యులను చేయక పోవటము వలన పుట్టినాయి. 
    అలా స్వేచ్ఛ ఇవ్వక పోవటానికి కారణాలు ఏమంటే ప్రజలలో మొదటి దశ అయిన జ్ఞాన అపరిపక్వత కనుక.
    ఏది ఏమైనా తిరోగమన ఆలోచన(మాట) లు వదిలి పురోగమన తిరకాసు ఆలోచన(మాటలు ) చేసి ప్రజలు తమకు తాము సంపాదనా శక్తి మెరుగు పరచుకుంటూ ప్రభుత్వ సంపాదనా శక్తిని మెరుగు పరచి ప్రపంచ బ్యాంకు మరియు అంతర్జాతీయ ద్రవ్య నిధి నుండి ప్రభుత్వ అప్పు భారమును నిర్మూలన చేసి "స్వేచ్ఛగా మనలను మనము మలచుకుందాము".
    నేను దేశీయ బ్యాంకింగ్ పరిశ్రమ పని తీరు మీద మరియు అంతర్జాతీయ బ్యాంకింగ్ సంస్థల పని తీరు మీద నా శక్తిని కేంద్రీకరించటానికి "భారత ప్రజలు మరియు ఇతర పాలనా పార్టీలు" నా భారత జాతీయ కాంగ్రెసుకు సహకరించాలని మనవి . 
    ప్రజాస్వామ్యములో ప్రతిఒక్కరి ప్రతి మాట మరియు ప్రవర్తన అనేది భాద్యత(స్వేచ్ఛ ఉంది కనుక ) గా ఉండాలి.
                        


Comments