VALUE(SOCIO-ECONOMICS) SHOULD PREVAIL OVER MORAL-LEGALITY(SOCIAL).
రాష్ట్ర రాజధాని మాస్టర్ ప్లాన్ కన్సల్టన్సీ పేరిట విదేశీ(జపాన్ మరియు సింగపూర్ ) ప్రభుత్వ సంస్థలకు ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజా ధనము పెద్ద ఎత్తున ఇవ్వవలసి వస్తోందా ? ఎంత ఇవ్వవలసి వస్తోంది ? అంత అవసరత ఉందా ? ఆంధ్రప్రదేశ్ కన్సల్టన్సీ సంస్థలతో మనంతంట మనము రూపకల్పన చేసుకోలేమా ? ప్రభుత్వము వివరణ ఇస్తే బాగుంటుంది .
Comments