BOYS AND GIRLS ! YOUR HOBBIES SHOULD BE 'IMPROVISATION OF EXISTING' SCIENTIFIC INVENTIONS.

నేను చిన్నప్పుడు 16 mm రీల్ నడిచే అట్టపెట్టె సినిమా ప్రొజెక్టర్ తయారు చేసి ఇంట్లో గదిలో చీకటి చేసి నడపాలని  సెకండరీ స్కూల్ సెలవు రోజులలో ప్రయత్నము చేసే వాడిని . 
అయితే పూర్తిగా సఫలము కాలేదు .     

Comments