EVERYBODY'S SPIRITUALITY(not as being) IN THIS WORLD IS INDIAN NATIONAL CONGRESS(said & unsaid). EVERYBODY'S DEVOTION IN THIS WORLD IS SOCIAL-HUMAN HINDU. మాటకు వ్యక్తి మైండును మార్పు చేసే సునిశిత్వము(లేచి నిలబడే తత్వము) ఉంది సుమా ! కత్తికి లేదు.

జీవిత మాధుర్యము అనేది భక్తిభావనతో కూడిన రాజనీతి ఆలోచన(మాట )(said & unsaid) లో ఉంది . 
------------------------------------------------------
చాలా ముఖ్యమైన ఆదేశము: 
1). ప్రభుత్వము (వ్యవస్థ )ను మరియు సామాజికత (జ్ఞానము )(తిరకాసు మాట )ను  న్యాయ వ్యవస్థ వ్యతిరేకించరాదు . అయితే సంతృప్తికర సమాధానము లభించే దాకా ఎన్ని మారులైనా ప్రశ్నించే అధికారము కలదు.      
------------------------------------------------------
2). మానవ చరిత్ర అనేది సామాజిక (జ్ఞాన )పరమైన అంశము.
    హిందూ ఇతిహాసము(మహాభారత ,రామాయణ మరియు మహా భాగవతము) లు అనేవి గణిత శాస్త్ర (anthropology) అంశములు.
--------------------------------------   
    హిందూ ఇతిహాసములు సామాజికము(జ్ఞానము )గా చేయబడుతున్నాయి . గతములో చేయబడలేదు . 
     కనుక ప్రపంచములో ప్రతి పౌరుడు తిరోగమన వాదము(50% glass full: 50% glass empty)ను  వదలి పురోగమన వాదము (49. 999...... upto infinity % glass full : 50.111......upto infinity % glass empty) కు మానసిక సంక్లిష్టత ను మార్పు చేసుకోవాలి.  
-------------------------------------------------------
3). ఆధ్యాత్మికత (spirituality )(not as being ) మరియు హిందూ(native) ఇతిహాసములు (epics ) రెండూ ఒకదాని అవసరత ఇంకొకదానికి లేదు . 
ఆధ్యాత్మికత అనేది ప్రపంచ రాజకీయము చేసే వారికి మాత్రమే అవసరత . 
హిందూ ఇతిహాసములు మూడూ అనేవి న్యాయ వ్యవస్థ,భక్తి(ధార్మిక ) వ్యవస్థ మరియు సైనిక వ్యవస్థ లో ని వారికి మాత్రమే అవసరత . 
చాలా ముఖ్యమైన ఆదేశము ! ఆధ్యాత్మికత(not as being ) ను  మరియు హిందూ ఇతిహాస అన్వయము రెండూ 'సమాంతరముగా కలిసి ఉండవలసిన'  రైలు పట్టాలు వంటివి.'అయితే సమాంతరముగా కలిసి ఉండవలసిన వాటిని కలిసి పోతే(లేదా కలిపే ప్రయత్నము చేస్తే ) ప్రమాదము జరిగి ప్రాణ నష్టము జరుగును . 
మానవ చరిత్ర మొత్తము రక్త చరిత్ర కావడానికి కారణము ఇదే . 
WE ARE BORN PEACEFULLY(EQUALLY) SO THAT WE MUST TRY TO DIE PEACEFULLY(EQUALLY).
హిందూ ఛాందస వాదులూ ! మీరు 'అరాచకము మరియు తిరోగమన బుద్ధి భావన' వదిలి జ్ఞాన (తిరకాసు మాట )(సామాజిక )(fractional)(పురోగమన) బుద్ధి భావన అలవరచుకుంటే మత మార్పిడులను అరికట్టి గతములో మత మార్పిడి చేసుకున్న వారిని తిరిగి హిందూ మతములోనికి గౌరవముగా వచ్చి జీవించే ఆస్కారము కలిగించిన వారవుతారు .            
       

Comments