ధారణ శక్తి గూడ్సు బండి వంటిది. గ్రహణ శక్తి ఆటం బాంబు వంటిది.

ధారణ (నటన) శక్తి కన్నా గ్రహణ(ఆలోచన) శక్తి మంచిది.
గ్రహణ(knowing) శక్తి మెరుగు వలన వివరణా/విశ్లేషణా శక్తి పెరుగును. 
ధారణ (నటన) శక్తి వలన విషయము మాత్రమే భోధపడుతుంది .    

Comments