ఎవరు ? - ఎందుకు ? అనే ప్రతి ఒక్కరి బుద్ధికి ఎలా? అనే జ్ణానము(తిరకాసు మాట) తోడు కావాలి. అప్పుడే నైతిక-సక్రమత కలిగిన బుద్ధి- జ్ణానము అంటారు.

ప్రతి మనిషి తన 20 మందిలో జీవిస్తూ సమాజములో ఉన్న 1000 మందిని ఎదుర్కోవాలి.
-----------------------------------------------------------------
ప్రతి మనిషికి ప్రత్యర్ధి ఎంత ముఖ్యమో స్నేహితుడు అంతే ముఖ్యము.
ఎందుకంటే నాలుగవ వ్యక్తి (జ్ణాని)(తిరకాసు మాటకారి ) కోణములో ప్రతి మనిషి ప్రత్యర్ధి స్నేహితుడుగా మరియు ప్రతి మనిషి స్నేహితుడు ప్రత్యర్ధిగా తేలుతాడు.
------------------------------------------------------------------
ప్రతి మనిషికి తన జీవిత భాగస్వామి ఎంత ముఖ్యమో మూడవ వ్యక్తి కూడా అంతే ముఖ్యము.
------------------------------------------------------------------
ప్రతి మనిషికి తన శరీరము,తన పేరు,తన భావన,తన ఆలోచన ,తన ఎకౌంటంట్ మరియు తన ప్రభుత్వ వ్యవస్థ (రామ)(PC) పై ఆరు అంశములు చాలా ముఖ్యము.
 ------------------------------------------------------------------
ప్రతి మనిషి లోనూ రుద్ర రసము,కరుణ రసము మరియు వీర్య రసము మూడూ సమానముగా ఉంటాయి-ఉండాలి-ఎందుకుండవు?
  
      

Comments