ప్రజలు తాము వోటు వేసే పార్టీలను మరియు ప్రభుత్వ వ్యవస్థను రెండింటిని నిందించడము ఎంత వరకు సబబో వారికే తెలియాలి.

ప్రభుత్వ వ్యవస్థలో లొసుగు ఉంటే రాజకీయ పార్టీలు మాటలాడుకోవాలి కాని వోటర్లు ప్రభుత్వ వ్యవస్థ మీద ఆరోపణ చేయడము నేరము కదా.

Comments