అందరికీ అన్నీ తెలియడము అనేది ఒక(నేనెవరిని) దశ. అందరూ అన్నీ తెలుసుకున్న తరువాత తమ అత్మ( మానసిక)- జ్ణానము(సంక్లిష్టత) కలిగి ఉండుట అనేది రెండవ(నేనెలా జీవించాలి) దశ.

1.మాట (ఆలోచన )లు నేర్వాలి . వినడము /చదవడము మాత్రమే సరిపోదు . వాక్యము చదవడము మరియు నలుగురి(తరగతి ) లో చర్చ ద్వారా.
 2. నగరములో జీవించాలి. నగరము విడవాలని అనుకోరాదు . 
3.వృత్తి భావనను తయారు చేసుకోవాలి.
4. సత్యమును చేరుకొని కలిగి ఉండాలి .    

Comments