మాటల భావాలైనా కరెంశీ నోట్ల అంకెలైనా కొంతలోనే అంతా కలిగి ఉండటముకు ప్రయత్నించాలి.దాని వలన నైతిక-సక్రమమైన పేరు కలుగుతుంది. "వ్యక్తి ముఖము - పేరు లేని డబ్బేమిటి?" అకౌంటంటులు,న్యాయవాదులు మరియు భార్యలు ముగ్గురూ ఈ విషయముపై ఉద్యమము తీసుకురావాలి.

మనిషి అనే జీవి తన ముఖ వ్యక్తిగతము,వృత్తి మానసికత,హృదయ సామాజికత మరియు బుద్ధి విలువ మధ్య సత్యవంతముగా చరిత్ర (ఇతరుల జ్ఞాపకము) లో నిలిచిపోతాడు .
--------------------------------------------------------------
ప్రతి వ్యక్తి తోటి వర్గాల వారిని అందరినీ డబ్బులేని దరిద్రులుగా ఉంచి చూడాలనుకోడు. 'అయితే' తోటి వర్గాల వారు పేరు -భావన లేకుండా డబ్బు-స్థిర -చర ఆస్తి కలిగి ఉండాలనుకుంటే ఈర్ష్య కలగటములో తప్పేముంది ? ఈర్ష్య మంచి చేస్తుంది-చేయాలి -ఎందుకు చేయదు ?
---------------------------------------------------------------
     ఈ బ్లాగ్ పోస్టును కుహనా వాదులు నలుగురిలో అధ్యయనము - చర్చ చేస్తే సమాజము(జ్ఞానము ) లో విలువ (తిరకాసు మాట) మరియు నిజము (ఊహా వాదము నిండినది) ప్రభుత్వ (వ్యవస్థ ) వ్యతిరేకత ఎంత పాపమో అర్ధము చేసుకుంటారు . 
   అయితే ప్రభుత్వ నిర్ణయము ను ఏ వర్గము వారైనా 
ఏ రోజునైనా వ్యతిరేకించే స్వేచ్చ ప్రతి వర్గముకు ఉంది.
--------------------------------------------------
   ప్రభుత్వ వ్యతిరేకత మరియు ప్రభుత్వ నిర్ణయ వ్యతిరేకతకు తేడా లేదా ? అని నేను ఇందుమూలముగా నిరంతరముగా ప్రభుత్వ వ్యతిరేకతే జీవితముగా పెట్టుకున్న అసాంఘికులను అడుగుగుతున్నాను . 
   ప్రభుత్వము వ్యక్తులను మరియు సంస్థలను వారిని వారిగా చూస్తూ నైతిక-సక్రమతగా ఉంచేందుకు ప్రజలందరూ ఏకాభిప్రాయముతో న్యాయము కోసము ఏర్పాటు చేసుకున్న ఒక వ్యవస్థ.
   పరిపక్వ సమాజము (జ్ఞానము )లో ప్రభుత్వమును వ్యతిరేకించుట నేరము (అనగా చేయరాని పని ).                 
     

Comments