నీవు ఇతరుల మాటలను చదివి-విని చర్చించే స్వేచ్చ కలిగి ఉన్నావు కనుక నీ మాటలను ఇతరులు చదివి-విని చర్చించే అవకాశము కలిగి ఉంటారు. అయితే నీవు నీ 20 మందిలో ఒకరిగా 1000 మందిలో ఉండాలి.
ఎవరైనా ఏదైనా ఫీలింగ్,ప్రకటన మరియు ఆదేశము ఇతరులతో ఇవ్వవచ్చు. అయితే ఆ ఫీలింగ్ ను లేదా ప్రకటనను లేదా ఆదేశమును వారి వారి ఇతరులు ఆబ్జెక్ట్ గా తీసుకుని సబ్జెక్టివ్ గా క్రియ(వాక్కు) చేసి విశేషణము(ఫీలింగ్) సత్యవంతముగా చేయవచ్చు.
Comments