సమాజము(జ్ణానము) అనే త్రాసులో ఒక వైపు నీతులు చెప్పే వేదాంతులు మరియొక వైపు నేరములు చేసి జైలులో సంస్కరించబడిన వ్యక్తులు ఉన్నారు. సమాజములో సంబంధము అనేది సంబంధము లేనట్లు మరియు ఉన్నట్లు ఉంటుంది - ఉండాలి -ఎందుకుండదు ?
ఒక సారి నేరములు చేసి జైలులో సంస్కరించబడిన వ్యక్తి తిరిగి జ్ఞాన సమాజములో నేరము చేయడు . అతడు అసలు నేరములు చేయని వ్యక్తి కన్నా పర్ఫెక్ట్ గా ఉంటాడు .
ఎందుకంటే గతములో వేదాంతులు ఎన్నో నీతులు చెప్పినా సమాజము ఇంకా అర్ధ సత్యము గా ఉన్నది.
ఎందుకంటే గతములో వేదాంతులు ఎన్నో నీతులు చెప్పినా సమాజము ఇంకా అర్ధ సత్యము గా ఉన్నది.
Comments