ప్రజా స్వామ్యము అంటే భాద్యతా రాహిత్య భావ ప్రకటన అంటారా? సామాజిక(జ్ణాన) సంక్లిష్టతకు మానసిక సంక్లిష్టత లేకపోతే సామాజిక(జ్ణాన) పరమైన చెడులు పుడతాయి.

ప్రజా స్వామ్యము అంటే ఇంకొకరి మాట మాటలాడటము కాదు . 
ప్రజాస్వామ్యము అంటే ప్రత్యర్ధి ప్రశ్నకు మాట నిలకడ . 
హిందూ ధర్మము అంటే మానసిక సంక్లిష్టత కలిగి ఉండుట . 

Comments