WOMEN ORGANISATIONS MUST NOTE THAT FEMININE LITERATURE IS SHALLOW.

స్త్రీ అనగా సహనానికి ప్రతీక . అయితే ప్రతి ముగ్గురి భారతీయ స్త్రీలలో ఒక స్త్రీ తనలో వీర(positive-mind) రసము కలిగి ఉంది అని జ్ఞాన పరముగా రుజువు అయింది కదా.
మరి అటువంటప్పుడు స్త్రీ వాద సాహిత్యము అశాస్త్రీయము కదా . 
-----------------------------------------
ప్రతి ఆడదానిలో భూదేవి కి ఉన్నంత సహనము ఉందా?లేదు . కేవలము ప్రతి ముగ్గురి స్త్రీలలో ఇద్దరిలో మాత్రమే సహనము ఉంది . 
-----------------------------------------
సినిమా డైలాగు లో చెప్పినట్లు భూదేవి లాంటి స్త్రీ తాను సహనము కోల్పోతే "భూదేవి లాంటి తనకు భూకంపము రాదు కదా ". అయితే సహనము కోల్పోతే భూమికి మాత్రమే భూకంపము వస్తుంది .
---------------------------------------   

Comments