PRINCIPLE OF CHARITY SAYS THAT ANY CHARITY MUST START AT OWN SOCIAL GROUP.
అయ్యా ! ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారూ ! హుదూద్ తుఫాను ద్వారా నష్టము కలిగిన ప్రజలకు పరిహారము చేయటానికి తమరు విరాళాలు విజయవాడ ప్రజల దగ్గర నుండి "ముష్టిగా " అడిగే బదులు ఉత్తరాంధ్ర జిల్లాల శాసన సభ సభ్యులకు ,శాసన మండలి సభ్యులకు మరియు పార్లమెంట్ సభ్యులకు అయిదేళ్ళ పాటు అందబోయే జీతాలలో 85% కోత విధిస్తే బాగుంటుందేమో ?
Comments