అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోడి ప్రతి జిల్లా/నగరమును ఒక యూనిట్ స్థానికతగా ప్రణాళిక రచన చేయాలి. PRESENT GOVT DEVELOPMENTAL PLANS ARE NOT COMING OUT OF CORPORATE CORRUPT GRIP. AND CMs & PM ARE NOT THINKING THAT THEIR POSTS ARE FOR 5 YEARS AND ARE IGNORING TO RESPOND ON EVERYDAY POLITICAL AFFAIRS.
ముఖ్యమంత్రులూ!ప్రధాన మంత్రులూ!దేశాధ్యక్షులూ! అభివృద్ధి కి మూలము ప్రజల ఆరోగ్యము(తమ మాటలపై తమ మైండ్ ను తిరిగి పెట్టుట వలన తమకు కలిగే మానసిక బలము),విషయ(ఇతరుల గురించిన) ఆసక్తి మరియు వ్యక్తిగత(వృత్తిపరమైన) లాభము.
దానికి కారణము కలిగించేది "ప్రతి నగరము శివారులలో ఒకదాని ప్రక్క ఒకటిగా ఆ నగర ప్రజల అవసరతలకు అనుగుణముగా " 50% ఉత్పాదక(manufacturing)(mechanical) రంగ పరిశ్రమలు,25% విద్యుచ్ఛక్తి మరియు అదుపు వ్యవస్థల రంగ పరిశ్రమలు మరియు 25% నిర్మాణ రంగ పరిశ్రమలు ఉండే విధముగా ప్రణాళిక అమలు చేయుట.

Comments