DEFAMATION IS NOT VALID FOR CINE ACTORS.

సినీ నటి శ్రీదేవి అంతర్జాతీయముగా ఉన్న తన పేరును ఒక సినిమాకు పెట్టటము ద్వారా దుర్వినియోగము చేస్తున్నట్లు రాంగోపాల్ వర్మకు లీగల్ నోటీసులు ఇచ్చినట్లు వార్త వచ్చింది . అది అనైతికత . ప్రజా అభిమానము మీద పేరు సంపాదన చేసినవారికి అదే ప్రజా దురభిమానముతో పేరు నష్టము సహజము . 
  'సినీ నటి శ్రీదేవి' అని పూర్తి పేరు పెట్టలేదుగా . శ్రీదేవి అంటే ఇంకెవరికి అయినా ఆ పేరు ఉండవచ్చు కదా .
    

Comments