PRESENT DAYS ARE DAYS OF THE END. FUTURE DAYS ARE DAYS OF THE ULTIMATE.

హిందూ(గౌరవము ) అనేది మతము అయినప్పుడు ఇస్లాం (విశ్వాసము ) అనేది కూడా మతము కావాలి కదా.
అసలు హిందూ అనేది స్థానికత అని అర్ధము . అయితే హిందూ ఇజము స్థాపకులు అయిన ఆర్యులు వలస వచ్చిన వారు కదా .
కనుక భారత దేశము హిందూ దేశము అయినప్పటికీ సెక్యు లర్ దేశముగా ఉన్నది . 
అందుచేత హిందూ ధార్మిక దేవాలయ సంస్థలు అన్నీ సెక్యు లర్ భారత ప్రభుత్వ ఆధీనములో నడుస్తున్నవి.
తిరుమల TTD కూడా అంతే . 
   జ్ఞాన పరిపక్వత లో దొంగ(పోలీసు ) తాను దొంగ అని తెలుసుకుంటాడు . మరియు హంతకుడు(న్యాయస్థానము ) తాను హంతకుడు అని గ్రహిస్తాడు . కనుక మావోఇజమ్ కు కాలము చెల్లినది . 
   అదే అంతిమముగా భారత జాతీయ కాంగ్రెస్ సత్యములో అధికారముగా ఉంటుంది. 
   
   

Comments