World is large.

 మారాలి అని మాత్రమే అడిగే వాడు అజ్ఞాని . ఎలా మారాలో కూడా అడిగే వాడే జ్ఞాని . 
మాతృ భాష వ్యవహారికములో అభివృద్ధి జరిగితేనే 
సృజనాత్మక శక్తి పెరుగుతుంది అని అందరికీ తెలుసు . 
మరి మాతృ భాష వ్యవహారికములో అభివృద్ధి జరగాలంటే ఇంగ్లీష్ మాటల ఆలోచన వాడకము అభివృద్ధి జరిగితేనే  మాతృభాష వ్యావహారికము అభివృద్ధి సాధ్యము ఎంత శాతము మంది ప్రజలకు తెలుసు ?

Comments