Present problem is inability to hear/listen more.

ఇంగ్లీష్ మాటలు ఆలోచన మొదట మాతృభాష వ్యావహారికము అభివృద్ధి కి అవసరము అని తెలుసుకున్నాము కదా . 
మరి అటువంటప్పుడు ఇంగ్లీష్ మాటలు నేర్చుకోవాలంటే మొదట ఇంగ్లీష్ మాటలు వినడము నేర్చుకోవాలి . 
కనుక ప్రస్తుత సమస్య అంతా వినికిడి పెంపుదల లోపమే . 

Comments