My Thought is moderation(no.5) to be extreme(no.1) in dynamic world .

సమస్య ఒక్కటే . అది మాట (ఆలోచన ) లేమి తనము . 
మాట (ఆలోచన) మనిషి పేరు కు రెండో వైపు . 
అయితే మాట(ఆలోచన ) పుట్టుక సమాజములో నలుగురి పాత్రలు ,పరిస్టితులు మరియు భావనలు నుండి అంతర్లీనముగా కలుగుతుంది . 
అలా కలిగిన మాటను తిరిగి నలుగురికి వారి వారి నలుగురు చర్చ చేసుకోవాలి కదా . 

Comments