ఓ మావోయిస్ట్లులారా ! జీవితములో తటస్థత మరియు మరణములో వీరత్వము(సకారాత్మకముగా తేలుట)-అమరత్వము కోరుకొనుట అనైతికము. ప్రస్తుతమున్న బూర్జువాలు,మధ్యేవాదులు మరియు వామపక్ష వాదులు మూడు పక్షాలు కూడా ప్రభుత్వము మనది అన్న ఆలోచనలోకి మారాలి. అలా ఉంటుంది.ఉండాలి.ఎందుకుండదు? వోటర్ కూడా రాజకీయ నాయకుడే. అయితే వోటర్ రాజకీయాలు విని-చదవవచ్చు-కాని మాటలాడరాదు. అలా వోటర్ రాజకీయాలు మాటలాడితే అది "అక్రమమైన స్వయం-పాలన" అవుతుంది.

జీవితములో తటస్థ ఆలోచన(మాట)గా మరియు 'మరణానంతరము తేలుట' సకారాత్మక ఆలోచన(మాట) గా ఉంటే సమాజము(జ్ఞానము) లో బుద్ధి హీనుడు అవుతాడు . 
------------------------------------------------------
జీవితములో సకారాత్మక ఆలోచన(మాట )గా మరియు 'మరణానంతరము తేలుట ' తటస్థ ఆలోచన(మాట) గా ఉంటే సమాజము(జ్ఞానము) లో బుద్ధి మంతుడు అవుతాడు . 
------------------------------------------------------
ప్రస్తుతమున్న ప్రజలు తమ జీవితములలో వ్యవస్థ ద్వారా సకారాత్మక ఆలోచన(మాట) గా ఉండాలి. 
-----------------------------------------------------         

Comments