HOW CAN ANY SENSIBLE HUMAN BEING BELIEVE A LAW(RELIGION)(MIND) WHICH DOESN'T INCLUDE CONTRASTS? HOW CAN ONE CAN GET PEACE WITH OTHER RELIGIONS WITHOUT SURVIVING ANY CONFLICTS WITH THEM? IMPORTANT: HOW CAN ONE FEEL RIGHT IN BELIEVING NATIVITY WITHOUT RESPECTING OTHER RELIGIONS(MINDS) ? THOSE WHO QUESTION QUESTIONERS WILL BE JOKERS WHO JOKE. HOW CAN THOSE WHO HATE CONFLICT/S WITH OTHERS WILL BE PEACEFUL(EQUATED). AS ONE IS NOT SUPPOSED TO TALK WITHOUT ANY OTHER IN HIS OPPOSITE OR HIS SIDE,PLEASE NOTE VOICE CONFLICT WILL ALWAYS BE BETWEEN TWO PERSONS AS WELL AS THEIR INNER-VOICES WITHIN.

రామ్ గోపాల్ వర్మ తన ట్వీట్స్ మరియు సినిమాల ద్వారా సైకోలా కనిపించి జీనియస్ గా తేలుతాడు.ఇది నా తీర్పు . 
హిందువు అనే పదము ఒక మత సాధకుడికి సంబంధించిన పదము కాదు . పరిపక్వ జ్ఞానములో హిందువుగా కనిపించి హిందూ దేవుళ్ళయొక్క  ఇతర మూఢ హిందూ విశ్వాసములను-విశ్వాసులను "సహేతుకముగా" ప్రశ్నలు వేయడమే నిజమైన హిందువుగా ఉంటూ ప్రపంచములోని అందరినీ హిందువులుగా చూడటమే భాద్యత.
రామ్ గోపాల్ వర్మ "ఇతర మూఢ విశ్వాస హిందువుల  మరియు ఇతర మతస్తుల దావా ద్వారా" నిజమైన జీనియస్ హిందువు గా అన్ని మతస్థులను హిందువులుగా చూసే వ్యక్తిగా 'తేలుతాడు'.
హిందూ దేవుళ్ళు ప్రశ్నలు ఎదుర్కోలేనంత దుర్బలులు కాదు.
హిందూ దేవుళ్ళు తమ విశ్వాసులకు భావ స్వేచ్ఛను ప్రసాదించలేని మూర్ఖులు కారు.
హిందూ ధర్మము యొక్క దేవుళ్ళు తమ విశ్వాసులకు వారి వారి జ్ఞాన స్థాయిని బట్టి సబ్జెక్తివ్ సంక్లిష్టత ప్రసాదించలేని బలహీనులు కారు . 
హిందూ ధర్మము వేరు . హిందూ విశ్వాసము వేరు . 
హిందూ ధర్మము సామాజికమైనది - ఎటువంటి discrimination లేనిది . 
హిందూ విశ్వాసము మానసిక మైనది కనుక కలిగించుకుంటే discrimination
విశ్వాసులకు ఉంటుంది.కలిగించుకోలేకపోతే హిందూ విశ్వాసి దేవుడంటేనే నమ్మకము లేని హేతువాది(రామ్ గోపాల్ వర్మ లా)గా హిందువు గా ఉంటాడు . 
హిందూ ధర్మము ను స్థానికత(వైష్ణవులు) అంటారు . హిందూ విశ్వాసమును సాధన చేసే వారిని  విశ్వాసులు(శైవులు ) అంటారు.అంటే ముస్లిం మరియు క్రైస్తవ మత విశ్వాసులు శైవులు క్రిందకు వస్తారు . 
వేదశాస్త్రము చెప్పేది అదే .           
ప్రపంచములోని అన్ని ధర్మముల మరియు విశ్వాసముల ప్రజలను తనలో కలుపుకునే హిందూ సమాజములో from time to time వైష్ణవులు(స్థానికత)  మరియు శైవులు(విశ్వాసులు) మధ్య సంఘర్షణ ద్వారా మాత్రమే నిజమైన-నిలిచి వుండే శాంతి ఏర్పడుతుంది.
----------------------------------------------------------
Footnote: అసామాన్య్లమైన నేను,గాంధీ ,రాంగోపాల్ వర్మ,నా భారత జాతీయ కాంగ్రెస్ మరియు ప్రపంచదేశాల అధిపతులు అయిన మేము satan(spirit) of satan(spirit) to satan(spirit) గా ఉండేది సామాన్యుల(సాతానుల)ను unique(spirit of spirit to spirit) గా మార్పు చెందించుటకు మాత్రమే . 
SO FEEL OUR COMPLEX-SUBJECTIVITY THAN ARGUING-IMAGINING UNNECESSARILY WITH US.
     WE BELIEVE IN"CONTROVERSIAL"LITIGANT-SENSE BY RESPECTING ABSTRACT-MIND".
     WE ARE READY TO LOOSE ARGUMENT FOR OUR SENSE TO PREVAIL.
---------------------------------------------------------
     ఇద్దరు వ్యక్తులు కూడాబలుక్కుని వాదనలో నమ్మకముంచితే మూడవ వ్యక్తి ఆలోచన(మాట)(హృదయము) ప్రసక్తి వస్తుంది నాలుగవ వ్యక్తి ఫీలింగ్ సక్రమత కొరకు . 

      వాదనలో మరియు ఊహలో విశ్వాసము ఉంచే జ్ఞానులుగా కనిపించే అజ్ఞానులారా! జ్ఞానమును నమ్మరాదు . జ్ఞానము కలిగిన వ్యక్తిని నమ్మాలి.
     BELIEVE IN KNOWLEDGEABLE BEING PERSONAL. 

Comments