Governance means self-participation by public management.
రాజధాని గా విజయవాడ ను నిర్మాణము -అభివృద్ధి ని ఏ అర్కి టె క్ట్ అయినా చేయవచ్చు అయితే ఆతడు ప్రజల మానసిక సమతుల్యత కు మొదటి ప్రాధాన్యము ,ప్రజల వృత్తి ఆదాయము maximum కు ప్రతి తరువాతి ప్రాధాన్యము మరియు దోపిడీ వ్యవస్థకు ఆస్కారము కలిగించని స్వయం - సమృద్ధి కి చివరి ప్రాధాన్యము ఇవ్వాలి . ఇది ప్రభుత్వము నకు మరియు ఆర్కి టెక్ట్ సంస్థల వారికి నా స్పష్టమైన ఆదేశము .
Comments