భావ-ఆవేశ(ఉద్రేక) పరులు అయిన వారు చివరకు గెలుస్తారు. అయితే భావ-ఆవేశమును అధిగమించి భావ-ఉత్తేజము అంతిమముగా నిలుస్తుంది. దానినే సామాజిక న్యాయము అంటారు.

నిజమైన ఆలోచనా(మాట) పరులు చివరకు వాదనలో ఓడిపోయి అంతిమముగా ఆలోచన(మాట)లో ప్రజలను గెలిపించి తాము గెలుస్తారు .  

Comments